Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టగలరా ?.. తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసిన చిన్నది..
చూడచక్కని రూపం.. కలువల్లాంటి నయనాలతో కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీకి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో యమ్ క్రేజ్ ఉన్న సౌత్ హీరోయిన్లలో ఈ చిన్నదాని పేరే ఫస్ట్ ఉంటుంది. గుర్తుపట్టారా ఎవరో ?..

పైన ఉన్న ఫోటో ఓ స్టార్ హీరోయిన్ ఉంది. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. చూడచక్కని రూపం.. కలువల్లాంటి నయనాలతో కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీకి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో యమ్ క్రేజ్ ఉన్న సౌత్ హీరోయిన్లలో ఈ చిన్నదాని పేరే ఫస్ట్ ఉంటుంది. గుర్తుపట్టారా ఎవరో ?.. తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో జన్మించింది అనుపమ. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో మెయిన్ హీరోయిన్గా నటించింది. ఇక ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటించింది. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.. వెంటనే 18 పేజేస్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించారు.




ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా అనుపమ స్కూల్ డేస్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.