AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gouri Kishan: షాకింగ్ ఫోటో రివీల్ చేసిన ’96’ బ్యూటీ.. ఆ ప్లేస్‏లో టాటూ వేయించుకున్న గౌరి..

ఇటీవలే తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో కథానాయికగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో గౌరికి క్రేజ్ రాలేదు. ఇప్పటికీ 96 చిత్రంలోని టీనేజ్ త్రిషగానే ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే ఇప్పటివరకు ట్రెడిషనల్ క్యూట్ పిక్స్ షేర్ చేసిన గౌరి.. తాజాగా తన ఇన్ స్టాలో షాకింగ్ పిక్ పోస్ట్ చేసింది.

Gouri Kishan: షాకింగ్ ఫోటో రివీల్ చేసిన '96' బ్యూటీ.. ఆ ప్లేస్‏లో టాటూ వేయించుకున్న గౌరి..
Gouri G Kishan
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2023 | 3:57 PM

Share

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన సినిమా 96. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందమైన ప్రేమకథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ కంటే ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ట్స్ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా త్రిష టీనేజ్ అమ్మాయిగా కనిపించిన గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో కథానాయికగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో గౌరికి క్రేజ్ రాలేదు. ఇప్పటికీ 96 చిత్రంలోని టీనేజ్ త్రిషగానే ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే ఇప్పటివరకు ట్రెడిషనల్ క్యూట్ పిక్స్ షేర్ చేసిన గౌరి.. తాజాగా తన ఇన్ స్టాలో షాకింగ్ పిక్ పోస్ట్ చేసింది.

నడుముకు పై భాగంలో కుడి చేయి కిందవైపు వేయించుకుంది. దానిని రిబ్ టాటూ అంటారు. ఇక తన టాటూని ఫోటో తీసి ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ గౌరిని విమర్శిస్తున్నారు. నువ్వు కూడా ఇలా చేస్తున్నావా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో గౌరి చేసింది కేవలం రెండు సినిమాలే. ఒకటి చైల్డ్ ఆర్టిస్ట్ గా జాను చిత్రం కాగా.. మరొకటి సంతోష్ శోభన్ సరసన శ్రీదేవి శోభన్ బాబు సినిమా.

ఇవి కూడా చదవండి
Jaanu

Jaanu

అయితే ఈ మూవీ ప్లాప్ అవ్వడంతో గౌరికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డే్ట్ రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం తమిళం, మలయాళంలో మాత్రమే నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?