Tollywood: ఈ నాన్నకూచిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా అవకాశాల్లేని తెలుగు హీరోయిన్

సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ ఉండాల్సిందే. దీనికి తోడు ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తారు. లేకుంటే అవకాశాల్లేక ఇబ్బంది పడతారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

Tollywood: ఈ నాన్నకూచిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా అవకాశాల్లేని తెలుగు హీరోయిన్
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2024 | 10:00 PM

సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ ఉండాల్సిందే. దీనికి తోడు ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తారు. లేకుంటే అవకాశాల్లేక ఇబ్బంది పడతారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ఈ తెలుగు హీరోయిన్ కు అందం, అభినయం పుష్కలంగా ఉన్నాయి. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా చేసినా ఆ తర్వాత సెకెండ్ హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది. ఇప్పుడు అ అరకొర అవకాశాలు కూడా రావట్లేదు. అయితే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్ ఉంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మరి ఈ తెలుగందం ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఈషా రెబ్బా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. వీటిని షేర్ చేస్తూ తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ చెప్పింది ఈషా రెబ్బా. వీటిని చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇందులో చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించింది ఈషా. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది మామ మశ్చీంద్రా సినిమాలో నటించింది ఈషా రెబ్బ. అలాగే మాయా బజార్ ఫర్ సేల్, దయా వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తర్వాతి ప్రాజెక్టుల గురించి ఇంకా అప్ డేట్స్ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

తండ్రితో మధుర క్షణాలు.. ఈషా రెబ్బా ఫాదర్స్ డే పోస్ట్ ఇదిగో…

View this post on Instagram
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!