AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కానీ అదృష్టమే కలిసి రావట్లేదు.. ఎవరో గుర్తుపట్టారా ..?

పైన కనిపిస్తున్న ఫోటోలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు కదా. అందులో నీలిరంగు చీరకట్టి అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారు తెలుగు కుర్రాళ్లకు ఇష్టమైన హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ కొట్టేసింది. కానీ ఫస్ట్ మూవీ హిట్ అంతగా ఉపయోగించుకోలేకపోయింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో అటు సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ సైతం ఒకే చేసింది. అయినా.. ఈ బ్యూటీకి మాత్రం అంతగా అదృష్టం కలిసిరాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంది.

Tollywood: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కానీ అదృష్టమే కలిసి రావట్లేదు.. ఎవరో గుర్తుపట్టారా ..?
Actress
Rajitha Chanti
|

Updated on: May 18, 2024 | 5:00 PM

Share

నెట్టింట త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ మళ్లీ హల్చల్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో ఎంతో మంది సెలబ్రెటీల త్రోబ్యాక్ ఫోటోస్ చూసేందుకు.. వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ఫోటోలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు కదా. అందులో నీలిరంగు చీరకట్టి అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారు తెలుగు కుర్రాళ్లకు ఇష్టమైన హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ కొట్టేసింది. కానీ ఫస్ట్ మూవీ హిట్ అంతగా ఉపయోగించుకోలేకపోయింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో అటు సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ సైతం ఒకే చేసింది. అయినా.. ఈ బ్యూటీకి మాత్రం అంతగా అదృష్టం కలిసిరాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంది.

పైన ఫోటోల అమాయకంగా కనిపిస్తున్న చిన్నారు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఓవర్ నైట్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తనే హీరోయిన్ షాలిని పాండే. తొలి సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది. అదే అర్జున్ రెడ్డి. ఈ మూవీతో తెలుగునాట కథానాయికగా అరంగేట్రం చేసింది షాలినీ. మొదటి సినిమాతోనే అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇందులో అమాయకపు నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత 118, 100% కాదల్, నిశబ్దం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.

కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అంతగా మెప్పించే సినిమాలు రాలేదు. హిందీలో పలు సినిమాల్లో నటించిన షాలినీకి అంతగా పాపులారిటీ రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు దూరమయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. నిత్యం గ్లామరస్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు