Repeat Couple: హిట్ జోడి మళ్లీ రిపీట్.. ఆ సినిమాలు ఏంటంటే.?

సిల్వర్‌స్క్రీన్‌ మీద జోడీలు రిపీట్‌ కావాలంటే ఎన్నేసి లెక్కలుంటాయో. అన్నిటినీ దాటుకుని జోడీ కుదిరినప్పుడు బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిందే. అందులోనూ ఇంతకు ముందే ఈ కాంబో సిల్వర్‌స్క్రీన్‌ మీద కనిపించి, పెద్దగా మేజిక్‌ చేయకపోతే, ఇప్పుడు బాధ్యత డబుల్‌ కావాల్సిందే. అలా, రెట్టింపు జోష్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు కొందరు సెలబ్రిటీలు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన స్టాలిన్‌ సినిమాను ఇప్పుడు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: May 18, 2024 | 4:25 PM

 సిల్వర్‌స్క్రీన్‌ మీద జోడీలు రిపీట్‌ కావాలంటే ఎన్నేసి లెక్కలుంటాయో. అన్నిటినీ దాటుకుని జోడీ కుదిరినప్పుడు బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిందే. అందులోనూ ఇంతకు ముందే ఈ కాంబో సిల్వర్‌స్క్రీన్‌ మీద కనిపించి, పెద్దగా మేజిక్‌ చేయకపోతే, ఇప్పుడు బాధ్యత డబుల్‌ కావాల్సిందే. అలా, రెట్టింపు జోష్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు కొందరు సెలబ్రిటీలు.

1 / 5
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన స్టాలిన్‌ సినిమాను ఇప్పుడు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. చిరు, త్రిష కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర అప్పుడు పెద్దగా మెప్పించలేకపోయింది.  ఇప్పుడు విశ్వంభరతో అయినా ఈ జోడీ మేజిక్‌ క్రియేట్‌ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అలాగే గేమ్‌ చేంజర్‌ మీద కూడా గట్టిగానే దృష్టిపెట్టారు మెగా అభిమానులు.

2 / 5
 వినయవిధేయరామతో జనాలను అట్రాక్ట్ చేయలేకపోయారు రామ్‌చరణ్‌ అండ్‌ కియారా. ఇప్పుడు గేమ్‌ చేంజర్‌లో మరోసారి జోడీ కడుతున్నారు. శంకర్‌ డైరక్ట్ చేస్తున్న ఈ లేటెస్ట్ సినిమా రిలీజ్‌ ఎప్పుడన్నదాని మీద ఇంకా క్లారిటీ లేకపోయినా, ఈ సారి మాత్రం వేరే రేంజ్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నారు జనాలు. నాగచైతన్య - సాయిపల్లవి విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది.

3 / 5
 లవ్‌స్టోరీతో మేజికల్‌ కపుల్‌ అనే ఫీలింగ్‌ క్రియేట్‌ చేశారు చైతూ - పల్లవి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తండేల్‌ సినిమా చేస్తున్నారు. బుజ్జితల్లీ అంటూ పల్లవిని చైతూ పిలిచే తీరుకే ఫిదా అవుతున్నారు ఆడియన్స్. ఈ సారి బాక్సాఫీస్‌ని బద్ధలు కొట్టడం పక్కా అని అనుకుంటున్నారు. ఒక లైలా కోసం హీరోయిన్‌ పూజా హెగ్డేతో చైతూ చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా అంతే సక్సెస్‌ కావాలన్నది ఫ్యాన్స్ కోరిక.

4 / 5
 నితిన్‌తో గతంలో శ్రీనివాస కల్యాణం సినిమా చేశారు రాశీఖన్నా. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. ఇద్దరి కాంబోకి మాత్రమే కాదు, అటు నితిన్‌కి, ఇటు రాశీఖన్నాకి కూడా ఇప్పుడు ఓ హిట్‌ అర్జంటుగా కావాలన్నది వాస్తవం.

5 / 5
Follow us