Tollywood: అందమైన పడుచుపిల్ల అమ్మాయి అనుకుంటే పొరపాటే.. ఒకప్పటి స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా..?

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్యాన్స్ వేషంలో నవ్వుతున్న అందమైన చిన్నారి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారా..? మీరు జాగ్రత్తగా చూస్తే, ఈ చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ పడుచుపిల్ల అమ్మాయి అనుకుంటే పొరపాటే. ఆ అందమైన అమ్మాయి అబ్బాయి. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో.

Tollywood: అందమైన పడుచుపిల్ల అమ్మాయి అనుకుంటే పొరపాటే.. ఒకప్పటి స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా..?
Actress
Follow us

|

Updated on: Aug 14, 2024 | 9:45 PM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్యాన్స్ వేషంలో నవ్వుతున్న అందమైన చిన్నారి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారా..? మీరు జాగ్రత్తగా చూస్తే, ఈ చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ పడుచుపిల్ల అమ్మాయి అనుకుంటే పొరపాటే. ఆ అందమైన అమ్మాయి అబ్బాయి. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో. ఎన్నో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో మాత్రమే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆ అబ్బాయి మరెవరో కాదు నటుడు, డ్యాన్సర్ వినీత్ చిన్ననాటి ఫోటో. వినీత్‌కి మలయాళీ ఇండస్ట్రీలో బాగా పాపులర్‌. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ రాణిస్తున్న నటుడు వినీత్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించారు. వినీత్ విద్యాభ్యాసం తలస్సేరిలోని సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాలలో సాగింది.

వినీత్ ప్రముఖ నర్తకి, సినీ నటి శోభనకు కజిన్ కూడా. వినీత్ చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. తన పాఠశాల రోజుల నుండి భరతనాట్యంలో చాలా బహుమతులు గెలుచుకున్నాడు. రాష్ట్రస్థాయి స్కూల్ యూత్ ఫెస్టివల్‌లో భరతనాట్యం పోటీల్లో వరుసగా నాలుగుసార్లు ప్రథమ స్థానంలో నిలిచాడు. వినీత్ కళాత్మక మేధావి అనే బిరుదు కూడా అందుకున్నాడు. 1985లో పదహారేళ్ల వయసులో ఐవీ శశి తీసిన ‘ఇదనిలమనల్‌’ సినిమాతో వినీత్‌ యాక్టింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత వినీత్ హీరోగా, సహనటుడిగా, విలన్‌గా ఎన్నో పాత్రలు పోషించాడు. 1986లో విడుదలైన నక్కాషామనల్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2004లో వినీత్‌కు పెళ్లయింది. అతని భార్య ప్రిసిల్లా మీనన్.

ఇటీవలే వినీత్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా అటెన్షన్‌ను పెంచుకుంటున్నాడు. ఇక బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా ‘లూసిఫర్’, ‘మరాకార్’ సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వినీత్ మాట్లాడుతూ.. “ఇన్నేళ్లుగా యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇది నాకు రెండో రాష్ట్ర అవార్డు. మొదటి సినిమాకి బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు వచ్చింది. 2016లో కాంబోజీ’ అని వినీత్ చెప్పుకొచ్చాడు. కొంత గ్యాప్ తర్వాత వినీత్ ‘పచ్చువుం మీవేళవికం’ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో రియాజ్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!