AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: నంద్యాల థియేటర్లలో సందడి చేసిన నిహారిక కొణిదెల.. అభిమానులతో కలిసి హల్చల్..

రూరల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. మెగా హీరోయిన్ నిహారిక కర్నూలు, నంద్యాల థియేటర్లలో హల్చల్ చేసింది సందడి చేసింది. కమిటీ కుర్రాళ్ళు చిత్రం.. సినిమా థియేటర్లలో చూసి అభిమానులను ఈలలు కేకలతో ముంచెత్తింది. నంద్యాల పట్టణంలోని సంగీత్ ధియోటర్ కమిటీ కుర్రాళ్ళ చిత్ర బృందం సందడి చేసింది.

Niharika Konidela: నంద్యాల థియేటర్లలో సందడి చేసిన నిహారిక కొణిదెల.. అభిమానులతో కలిసి హల్చల్..
Niharika Konidela
J Y Nagi Reddy
| Edited By: Rajitha Chanti|

Updated on: Aug 14, 2024 | 9:43 PM

Share

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది కమిటీ కుర్రాళ్లు. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఏకంగా పదకొండు మంది కొత్త హీరోలను వెండితెరకు పరిచయం చేస్తూ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. కాగా ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. రూరల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. మెగా హీరోయిన్ నిహారిక కర్నూలు, నంద్యాల థియేటర్లలో హల్చల్ చేసింది సందడి చేసింది. కమిటీ కుర్రాళ్ళు చిత్రం.. సినిమా థియేటర్లలో చూసి అభిమానులను ఈలలు కేకలతో ముంచెత్తింది. నంద్యాల పట్టణంలోని సంగీత్ ధియోటర్ కమిటీ కుర్రాళ్ళ చిత్ర బృందం సందడి చేసింది.

సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.ఉహించని విధంగా సినిమా రాయలసీమలో కలెక్షన్లు రావడం గొప్ప విషయం అన్నారు. చిత్రం నటీనటులు,టెక్నిషన్స్ కు జనసేన నాయకులు, మోగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా మోగా హీరోయిన్ ,సినిమా నిర్మాణ నిహారిక మాట్లడుతూ ఈ సినిమాతో సినిమాలో నటించిన కొత్త నటీనటులకు అందరికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు.2024వ సంవత్సరం మోగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని బాబయ్ పవన్ కళ్యాణ్ తో పాటు అందరికి మంచి విజయాలు దక్కాయని అనందం వ్యక్తం చేశారు.

నిహారిక (సినిమా నిర్మాత)..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు