Tollywood : సారూ.. మీరు సూపరు..! తీసింది వెయ్యికోట్ల సినిమా.. తిరిగేది మాత్రం ఈ బుల్లి కారులో..

ఏ సినిమా అయినా వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే ఆ దర్శకుల స్థాయి మరోలా ఉంటుంది. వారి జీవనశైలి కూడా చాలా మారుతుంది. సినిమా భారీ హిట్ తర్వాత ఇంటికి విలాసవంతమైన కారు వచ్చేస్తుంది. నిర్మాతలు, లేదా హీరో దర్శకులకు కాస్ట్లీ కారులు గిఫ్ట్స్ గా ఇస్తుంటారు. కానీ ఈ దర్శకుడు అలా కాదు..

Tollywood : సారూ.. మీరు సూపరు..! తీసింది వెయ్యికోట్ల సినిమా.. తిరిగేది మాత్రం ఈ బుల్లి కారులో..
Tollywood
Follow us

|

Updated on: Oct 21, 2024 | 4:15 PM

చాలా మంది సినీ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ చాలా రిచ్ గా ఉంటుంది. కాస్ట్లీ కారులు, బ్రాండెడ్ బట్టలు, పార్టీలు, జల్సాలు, భారీగా ఆస్తులు పాస్తులు, విదేశాల్లో వెకేషన్స్ ఇలా చాలా హై క్లాస్ లో ఉంటుంది వాళ్ల యవ్వారం. కానీ కొంతమంది చాలా సింపుల్ గా ఉంటారు. సినిమాలు చేసి కోట్లు సంపాదిస్తున్నా.. చాలా సింపుల్ గా ఉంటారు. ఇన్ స్టా గ్రామ్ లో క్రేజ్ వస్తేనే ఈ మధ్య ఎవ్వరూ ఆగడం లేదు.. అలాంటిది ఓ దర్శకుడు మాతం చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటున్నాడు. పైగా ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అలాగే ఓ సినిమా ఏకంగా వెయ్యికోట్లు కలెక్ట్ చేసింది. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరో తెలుసా.? పై ఫొటోలో ఉన్న బుల్లి కారు ఓ పెద్ద దర్శకుడిది. ఆయన ఎవరంటే..

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెయ్యికోట్ల హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ప్రభాస్, బహుబలి సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు ప్రభాస్. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభాస్ నటించిన కల్కి సినిమా కూడా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘కల్కి 2898 AD సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైన కనిపిస్తున్న కారు ఆయనదే.. కల్కి 2898 AD’ వంటి హిట్ సినిమాని అందించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు కూడా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

ఆయనకు అలా ఉండటమే ఇష్టమట. కల్కి సినిమా వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసినా కూడా సక్సెస్ మాత్రం అతడి తలకెక్కలేదు. ఇప్పుడు కూడా ఇలా చిన్న కారులోనే తిరుగుతున్నాడు. మహీంద్రా ఎలక్ట్రిక్ కారు e2oplus కారును నాగ్ అశ్విన్ వాడుతున్నారు. ఈ కారు తన ఇంటి సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుతో ఛార్జ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. దాంతో నెటిజన్స్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కల్కి సినిమాలో బజ్జీ కార్ అందరిని ఆకట్టుకుంది. ఈ కారు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. దీన్ని కూడా మహీంద్రా కంపెనీనే తయారు చేసింది. కానీ నాగ్ అశ్విన్ మాత్రం చిన్న కారు మాత్రమే నడుపుతున్నాడు. నాగ్ అశ్విన్ పోస్ట్ పై నెటిజన్స్ స్పందిస్తూ.. ‘బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసిన వ్యక్తి వైఖరి ఇది’ అనికొనియాడుతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 కోసం రెడీ అవుతున్నాడు.

View this post on Instagram

A post shared by nagi (@nag_ashwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సామాన్యుల కోసం రతన్ టాాటా ఇంత ఆలోచించారా..?
సామాన్యుల కోసం రతన్ టాాటా ఇంత ఆలోచించారా..?
తీసింది వెయ్యికోట్ల సినిమా.. తిరిగేది మాత్రం ఈ బుల్లి కారులో..
తీసింది వెయ్యికోట్ల సినిమా.. తిరిగేది మాత్రం ఈ బుల్లి కారులో..
వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు
వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు
ఇవాళ్టి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
ఇవాళ్టి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం!
మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం!
అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దీపావళి రోజున సూర్యాస్తమం తర్వాతనే ఎందుకు లక్ష్మీ పూజ చేస్తారంటే
దీపావళి రోజున సూర్యాస్తమం తర్వాతనే ఎందుకు లక్ష్మీ పూజ చేస్తారంటే
దీపావళి బహుమతులుగా వీటిని ఇస్తే అదుర్స్..మీరూ ఓ లుక్కేయ్యండి..!
దీపావళి బహుమతులుగా వీటిని ఇస్తే అదుర్స్..మీరూ ఓ లుక్కేయ్యండి..!
ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి అమలు
జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి అమలు
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!