Aishwarya Rai: ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?

బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జోడీ ఒకటి. 2007లో ప్రేమించి వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. ఎంతో అనోన్యంగా ఉండే ఈ అందమైన జంట విడిపోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై ఐష్ కానీ, అభిషేక్ కానీ ఎవరూ స్పందించడం లేదు

Aishwarya Rai: ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
Aishwarya Rai Family
Follow us

|

Updated on: Oct 21, 2024 | 3:26 PM

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోయారనే వార్తలు గత కొన్ని నెలలుగా హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏవైనా ఈవెంట్లకు విడివిడిగానే వెళ్తున్నారు ఐశ్వర్య, అభిషేక్. అయితే ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్య విడిపోవడానికి ఓ బాలీవుడ్ నటి కారణమని అంటున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ నుండి విడిగా జీవిస్తోందని సమాచారం. తన కూతురు ఆరాధ్యతో కలిసి తన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. అయితే, వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ఆలోచన చేయడం లేదు. అయితే ఇందులో ఐశ్వర్యకు భర్త నుంచే సమస్య వచ్చిందని అంటున్నారు. అభిషేక్ బచ్చన్ తన సినిమా జీవితం గురించి అభద్రతాభావంతో ఉన్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో అతను నటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కూడా సమాచారం. ఈ వార్త ఆయన అభిమానులకు షాకిస్తోంది. ఇది నిజం కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాలు, సిరీస లేవీ ఇటీవల పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. అదే సమయంలో ‘దస్వీ’ సినిమా షూటింగ్ సమయంలో నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ కు సాన్నిహిత్యం ఏర్పడిందని సమాచారం.

ఇదే క్రమంలో అభిషేక్, నిమ్రత్ కౌర్ ఇప్పుడు డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నటి కారణంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్‌ని మోసం చేశాడని, ఇప్పుడు వారిద్దరూ ఒకే ఇంట్లో నివసించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నిమ్రత్ కౌర్ పేరు కూడా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక నిమ్రత్ కౌర్ విషయానికి వస్తే.. ఎయిర్‌లిఫ్ట్ సినిమా సమయంలో ఆమె అక్షయ్ కుమార్‌తోనూ ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ రూమర్లు గానే మిగిలిపోయాయి. మరి అభిషేక్, నిమ్రత్ ల డేటింగ్ వ్యవహారం కూడా రూమరేనా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ మధ్యన ఐశ్వర్య తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ కారణంగానే ఆమె శరీర బరువు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

అనంత్ అంబానీ పెళ్లిలో కూతురిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి అమలు
జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి అమలు
లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌ అద్భుతం
లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌ అద్భుతం
దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి? ఎక్కడ వెలిగించాలి?
దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి? ఎక్కడ వెలిగించాలి?
వెనకడుగు వేయొద్దు.. పిల్లలతో కలిసి షికారుకు బయలుదేరిన సింహం..
వెనకడుగు వేయొద్దు.. పిల్లలతో కలిసి షికారుకు బయలుదేరిన సింహం..
మ్యాచ్ ఓడిపోగానే కింగ్ కోహ్లీ ఎక్కడకు వెళ్లాడో తెలుసా? వీడియో
మ్యాచ్ ఓడిపోగానే కింగ్ కోహ్లీ ఎక్కడకు వెళ్లాడో తెలుసా? వీడియో
యువతకు పిచ్చెక్కిస్తున్న డ్యూక్.. నయా మోడల్ ధర ఎంతంటే..?
యువతకు పిచ్చెక్కిస్తున్న డ్యూక్.. నయా మోడల్ ధర ఎంతంటే..?
శుభవార్త.. ఈ 45 దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం!
శుభవార్త.. ఈ 45 దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం!
ప్రశాంతంగా ప్రారంభమైన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు
ప్రశాంతంగా ప్రారంభమైన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు
కశ్మీర్ ఎన్నటికీ పాకిస్థాన్‌గా మారదంటూ ఫరూక్ అబ్దుల్లా ప్రకటన
కశ్మీర్ ఎన్నటికీ పాకిస్థాన్‌గా మారదంటూ ఫరూక్ అబ్దుల్లా ప్రకటన
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!