Auto Tips: మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం!

సాధారణంగా అందరూ కారు మెయింటెనెన్స్ అంటే పెట్రోల్ చెక్ చేయడం, సమయానికి సర్వీసింగ్ చేయడం, ఏదైనా పార్ట్ చెడిపోతే రిపేర్ చేయడం అని అనుకుంటారు. ఇవి కాకుండా గుర్తుంచుకోవలసిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీల్ అలైన్ మెంట్ , వీల్ బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్ ఇలా చాలా అంశాలు ఉన్నాయి..

Auto Tips: మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం!
Follow us

|

Updated on: Oct 21, 2024 | 4:06 PM

బైక్, కారు, ఆటో మొదలైన వాహనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇక బైక్‌లు మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఈ రోజుల్లో సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం కారు కొంటే సరిపోదు. దానిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యమే. కారు కొనడంతోపాటు దాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం.

సాధారణంగా అందరూ కారు మెయింటెనెన్స్ అంటే పెట్రోల్ చెక్ చేయడం, సమయానికి సర్వీసింగ్ చేయడం, ఏదైనా పార్ట్ చెడిపోతే రిపేర్ చేయడం అని అనుకుంటారు. ఇవి కాకుండా గుర్తుంచుకోవలసిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీల్ అలైన్ మెంట్ , వీల్ బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్ ఇలా చాలా అంశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ELSS Funds: లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. అద్భుతం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌

టైర్ల అమరిక:

కారుకు సరైన చక్రాల అమరిక చాలా అవసరం. అంటే నాలుగు చక్రాలు ఒకే స్థితిలో ఉండాలి. అప్పుడు కారు సాఫీగా నడుస్తుంది. కొన్నిసార్లు కొత్త కారులో కూడా వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉండదు. లేదంటే గుంతలు, రాళ్లు తదితర వాటిపై ప్రయాణించేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వేగంగా వెళ్లినప్పుడు వీల్ అలైన్ మెంట్ తప్పుగా మారుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్టీరింగ్ వీల్ వైబ్రేట్ అవుతుంది.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం కుడి లేదా ఎడమ వైపుకు లాగవచ్చు. వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకుంటే టైర్ జీవితకాలం కూడా బాగా తగ్గిపోతుంది. అలాగే స్టీరింగ్, ఇతర ముఖ్యమైన భాగాలు పాడైపోవచ్చు.

టైర్ రొటేషన్:

మూడవ ముఖ్యమైన అంశం టైర్ రొటేషన్. అంటే కారులోని టైర్లు నేరుగా వెళ్లకుండా పొజిషన్‌ను మారుస్తుంటాయి. టైర్ల జీవితాన్ని పొడిగించడానికి టైర్ రొటేషన్ కూడా చేయాలి. దీని అర్థం వాహనం టైర్‌ను ముందు నుండి వెనుకకు లేదా ప్రక్కకు మార్చడం. నిబంధనల ప్రకారం ప్రతి 8000 కిలోమీటర్లకు టైర్లను మార్చాలి. ఇలా మార్చనట్లయితే కారులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Mobile Hanging Problem: మీ ఫోన్ పదే పదే హ్యాంగ్ అవుతుందా? ఇలా చేయండి మరింత స్పీడప్‌!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు
వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు
ఇవాళ్టి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
ఇవాళ్టి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం!
మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం!
అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దీపావళి రోజున సూర్యాస్తమం తర్వాతనే ఎందుకు లక్ష్మీ పూజ చేస్తారంటే
దీపావళి రోజున సూర్యాస్తమం తర్వాతనే ఎందుకు లక్ష్మీ పూజ చేస్తారంటే
దీపావళి బహుమతులుగా వీటిని ఇస్తే అదుర్స్..మీరూ ఓ లుక్కేయ్యండి..!
దీపావళి బహుమతులుగా వీటిని ఇస్తే అదుర్స్..మీరూ ఓ లుక్కేయ్యండి..!
ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
ఐశ్వర్య, అభిషేక్‌ల మధ్య మనస్పర్థలు.. ఆ ప్రముఖ హీరోయినే కారణమా?
జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి అమలు
జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానంలో కీలక మార్పు.. 2025 నుంచి అమలు
లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌ అద్భుతం
లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌ అద్భుతం
దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి? ఎక్కడ వెలిగించాలి?
దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి? ఎక్కడ వెలిగించాలి?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!