ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ లేదా ర్యామ్ నిండినప్పుడు మొబైల్ ఫోన్ ఏదైనా ప్రాసెస్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటుంది. అప్పుడు యాప్‌లు నెమ్మదిగా పని చేస్తాయి. కొన్నిసార్లు యాప్‌లు క్రాష్ అవ్వడం కూడా జరుగుతుంటాయి. స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ సమస్యలను నివారించడానికి, మీరు ఏదైనా అనవసరమైన డేటా, ఫోటోలు, వీడియోలను తొలగించవచ్చు. స్టోరేజీని ఖాళీ చేయవచ్చు.