శాంసంగ్ నుంచి గెలాక్సీ ఏ16 5జీ ఫోన్..6 ఏళ్లపాటు సెక్యూరిటీ,అప్‌డేట్స్‌

19 October 2024

Subhash

శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ (Samsung Galaxy A16 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ

ఆరేండ్ల పాటు సెక్యూరిటీ, ఆరేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ అందిస్తామని ఆఫర్ చేసింది ఈ శాంసంగ్‌ కంపెనీ.

ఆరేండ్ల పాటు అప్ డేట్స్ 

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999. క్రెడిట్‌ కార్డులపై తగ్గింపు.

శాంసంగ్ గెలాక్సీ

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ

మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది ఈ స్మార్ట్ ఫోన్.

మెరా సెటప్

50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 5-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.

 50 మెగా పిక్సెల్ 

ఈ మొబైల్‌ 7.9 ఎంఎం థిక్ నెస్ కలిగి ఉంటుంది. 25వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.

బ్యాటరీ