Seetimaar: గోపీచంద్ సీటీమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..? 

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ -మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాస్ గేమ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది.

Seetimaar: గోపీచంద్ సీటీమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..? 
Seeti Maar Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2021 | 3:55 PM

Seetimaar: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ -మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాస్ గేమ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. ఇప్పటికే టీజర్ పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై ప్రేక్షకులలో ఓ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే సాలిడ్ సక్సస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమా పనే పెట్టుకున్నాడు. ఇక సీటీమార్ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ ను ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ అలాగే తమిళ హీరో కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమాలు విడుదల కాబోతుండటంతో సీటిమార్ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే సీటిమార్ సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మరి ఈ రీలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love Story Movie: అనౌన్స్ చేసిన డేట్‌‌‌‌‌‌కే పక్కాగా సినిమాను విడుదల చేస్తాం.. ‘లవ్ స్టోరీ’ ప్రొడ్యూసర్స్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే