Love Story Movie: అనౌన్స్ చేసిన డేట్‌‌‌‌‌‌కే పక్కాగా సినిమాను విడుదల చేస్తాం.. ‘లవ్ స్టోరీ’ ప్రొడ్యూసర్స్

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరో నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శేఖర్ కమ్ముల

Love Story Movie: అనౌన్స్ చేసిన డేట్‌‌‌‌‌‌కే పక్కాగా సినిమాను విడుదల చేస్తాం.. 'లవ్ స్టోరీ' ప్రొడ్యూసర్స్
Love Story
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2021 | 3:21 PM

Love Story : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరో నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లవ్ స్టోరీ సినిమాలో అందమైన ప్రేమ కథను ఆవిష్కరించనున్నారు శేఖర్ కమ్ముల.

ఇక లవ్ స్టోరీలో హీరో హీరోయిన్లు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే నాగచైతన్య మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఫిదా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో లవ్ స్టోరీ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్స్ కూడా సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసాయి. మరో వైపు ఈ సినిమా పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే వకీల్ సాబ్ ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే మాత్రం వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు ధియేటర్స్ ను మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉంది. దాంతో శేఖర్ కమ్ముల సినిమాకు అనుకున్నానని థియేటర్స్ దొరక్కపోవచ్చు. దాంతో లవ్ స్టోరీ సినిమా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై లవ్ స్టోరీ చిత్ర నిర్మాత స్పందిస్తూ.. మా సినిమాకు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమా పక్కా అదే డేట్ కు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anu Emmanuel Love Story: అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమలో ఉంది ఈ మెగా హీరోతోనేనా..?

Olxలో మోసపోయిన యాంకర్ వర్షిణి ఫ్రెండ్.. వీడియో షేర్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే