Celebrities-Vinayaka Chavithi: సినీ ప్రముఖుల ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Vinayaka Chavithi: గణేష్ చతుర్థిని వినాయకుని పుట్టినరోజుగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. చవితి పండగ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రముఖులు, నెటిజన్ల శుభాకాంక్షలతో నిండిపోయింది. దక్షిణాది సూపర్ స్టార్ చిరంజీవి, మోహన్ లాల్, మహేష్ బాబు, నాని , తదితర సినీ ప్రముఖులతో సహా అనేక మంది ప్రముఖులు తమ అభిమానులకు, స్నేహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Surya Kala

|

Updated on: Sep 10, 2021 | 6:53 PM

మట్టి గణపతిని ప్రతిష్టించి చవితి పండగను ఘనంగా జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు

1 / 6
తనయుడు విష్ణు కోరికతో విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సినీనటుడు మోహన్ బాబు

2 / 6
వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపిన మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్

3 / 6

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. సంప్రదాయ దుస్తుల్లో కూతురు సితార సందడి

4 / 6
            
పాలవెల్లి ని కట్టి.. తనయుడితో కలిసి చవితి పూజ చేసిన హీరో నాని..

5 / 6
సినీ నటి, రాజకీయ నేత ఖుష్భు సుందరం ఇంట్లో వినాయక చవితి వేడుకలు

6 / 6
Follow us