Vinayaka Chaviti-Chiru House: మెగాస్టార్ ఇంట్లో ఘనంగా వినాయక చవితి పూజ.. అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్న చిరు
Vinayaka Chaviti- Chiru House: వినాయక చవితి పండగను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి చవితిని సాంప్రదాయ పిండివంటలతో, పత్రితో పాలవెల్లి కట్టి లంబోదరుడి పూజించారు. పర్యావరణ పరిరక్షణ పిలుపినివ్వడమే కాదు.. మెగాస్టార్ తన ఇంట్లో మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. చిరంజీవి దంపతులతో పాటు, రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా గణేషుడి పూజను నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.