Tollywood: దిమ్మ తిరగాల్సిందే.. ఈ ఫోటో బేస్ చేసుకొని మూవీ టైటిల్‌ను కనిపెట్టండి చూద్దాం..!
ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంచలన విజయం సాధించి ప్రపంచం మొత్తం మన వైపే చూసేలా చేసింది. ఇక పై ఫొటోలో ఉన్న మన టాలీవుడ్ మూవీ టైటిల్ ను కనిపెట్టండి చూద్దాం. ఆ సినిమా సూపర్ హిట్ సాధించి ప్రేక్షకులను మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ సాధించింది ఈ మూవీ.

ప్రస్తుతం టాలీవుడ్ పేరు ప్రపంచం మొత్తం స్పరిస్తోంది. టాలీవుడ్ సినిమాల క్రేజ్ ఇప్పుడు పదింతలు పెరిగిపోయింది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంచలన విజయం సాధించి ప్రపంచం మొత్తం మన వైపే చూసేలా చేసింది. ఇక పై ఫొటోలో ఉన్న మన టాలీవుడ్ మూవీ టైటిల్ ను కనిపెట్టండి చూద్దాం. ఆ సినిమా సూపర్ హిట్ సాధించి ప్రేక్షకులను మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ సాధించింది ఈ మూవీ. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇంతకు పై ఫొటోలో ఉన్న మూవీ టైటిల్ ఏంటో కనిపెట్టరా..? కనిపెట్టడం అంత కష్టం ఏమి కాదు గురూ.. ఇంతకు ఆ మూవీ పేరు ఏంటంటే..
పై ఫొటోలో ఉన్న ఎమోజీ లను బట్టి టైటిల్ ను కనిపెట్టడం అంత కష్టం ఏమీ కాదు. ఆ సినిమా పేరు రన్ రాజా రన్. యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
సుజిత్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి సాహో సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు సుజిత్. ఓజీ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.