AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్ పై అభిమానం.. ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా.. ? వీడియో వైరల్..

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు తారక్. మరోవైపు త్వరలోనే దేవర 2 పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Rajitha Chanti
|

Updated on: Nov 15, 2024 | 2:00 PM

Share

ఇటీవలే దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కనుంది. దీంతో ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేశారు తారక్. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సైతం నటిస్తుండగా.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‏కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. తారక్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తన అభిమానులు చేసిన పని తెలిసి ఆశ్చర్యపోయారు. ఏపీలోని కుప్పంకు చెందిన ముగ్గురు యువకులు ఎన్టీఆర్ వీరాభిమానులు. దీంతో తమ అభిమాన హీరోను కలవడానికి కుప్పం నుంచి హైదరాబాద్ వరకు నడిచి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తారక్.. తన అభిమానులను ఇంటికి పిలిచి ప్రేమగా మాట్లాడారు. వారి పేర్లు తెలుసుకుని.. వాళ్లతో కలిసి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?