Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ఈ సినిమా తోపు.. 7 నెలలుగా తెగ చూస్తున్నారట.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..

గతేడాది థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. గత 7 నెలలుగా ఈ సినిమా ట్రెండింగ్ లిస్ట్‌లో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చినా దాని క్రేజ్ అంతంత మాత్రంగానే ఉంది. కానీ జనాలు ఈ మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

OTT Movie: ఓటీటీలో ఈ సినిమా తోపు.. 7 నెలలుగా తెగ చూస్తున్నారట.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..
Avesham Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 22, 2025 | 10:11 PM

సాధారణంగా సినీ ప్రియులకు కొన్ని సినిమాలు ఎంత చూసిన బోర్ కట్టవు. పదే పదే చూసిన విసుగు పుట్టని చిత్రాలు ఉన్నాయి. అందులో ఈ మూవీ ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 7 నెలలుగా OTTలో ట్రెండింగ్‌లో ఉన్న సినిమా గురించి తెలుసుకుందాం. ఆ మూవీ ఆవేశం. ‘ఆవేశం’ మలయాళం భాషలో రూపొందిన పవర్‌ఫుల్ సినిమా. ఈ చిత్రానికి ఓటీటీలో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైంది. ఇందులో ప్రధాన పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించాడు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా అదిరిపోయింది. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో ఫహద్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

బెంగుళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. కాలేజీలో ఈ ముగ్గురు స్టూడెంట్స్ సీరియల్స్ వల్ల ఇబ్బంది పడతారు. దీంతో విసుగు చెందిన ముగ్గురు విద్యార్థులు తమ పై అధికారులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు విద్యార్థులు ఫహద్ ఫాజిల్ పోషించిన గ్యాంగ్‌స్టర్ రంగా వద్దకు చేరుకుంటారు. రంగా వారితో స్నేహం చేసి, ముగ్గురూ రంగా ప్రభావంతో ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశిస్తారు.

అప్పుడు ఏదో జరుగుతుంది ముగ్గురు విద్యార్థులు రంగాని వదిలించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇదే సినిమాకి టర్నింగ్ పాయింట్. సినిమా కథ బలంగా ఉంది. ఆశ్చర్యకరంగా, ‘ఆవేశం’ థియేటర్లలో విడుదలైన తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. ఆవేశం’ 28 జూన్ 2024న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. 7 నెలలు గడిచినా, ఈ చిత్రం ట్రెండింగ్ అవుతూనే ఉంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో