AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ సినిమా చూడాలంటే గుండె హడల్.. భయంకరమైన ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ థ్రిల్స్..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో నిత్యం ఏదోక కొత్త సినిమా అడియన్స్ ముందుకు వస్తుందన్న సంగతి తెలిసిందే. నిత్యం సరికొత్త వెబ్ సిరీస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ ఇలా చాలా రకాల చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఈ సినిమా గురించి మీకు తెలుసా..

Tollywood : ఈ సినిమా చూడాలంటే గుండె హడల్.. భయంకరమైన ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ థ్రిల్స్..
Agni Movie
Rajitha Chanti
|

Updated on: Jan 22, 2025 | 10:09 PM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో నిత్యం ఏదోక కొత్త సినిమా అడియన్స్ ముందుకు వస్తుందన్న సంగతి తెలిసిందే. నిత్యం సరికొత్త వెబ్ సిరీస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ ఇలా చాలా రకాల చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఈ సినిమా గురించి మీకు తెలుసా..

ఓటీటీ రంగంలో ఎన్నో హిట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ బలమైన కథనాలు, వణుకు పుట్టించే విజువల్స్ ఉన్న చిత్రాలు ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్ చిత్రాలు.. గంటలోనే కథ మారి ట్విస్టులు, మలుపులతో థ్రిల్లర్ గా మారిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా. కొద్ది రోజుల క్రితం 122 నిమిషాల నిడివిగల ఓ పవర్ ఫుల్ సినిమా విడుదలైంది. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరింది. సినిమా కథ 1 గంట తర్వాత థ్రిల్లర్‌గా మారుతుంది. 2024 అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం విడుదలతో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఈ సినిమా గంట తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది. ఆ సినిమా పేరు అగ్ని. డిసెంబర్ 6న ‘అగ్ని’ విడుదలైంది. ఇందులో ప్రతీక్ గాంధీ, దివ్యేందు శర్మ, జితేంద్ర జోషి, సయామి ఖేర్, ఉదిత్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ప్రతీక్ గాంధీ హీరోగా నటించారు. అగ్నిమాపక సిబ్బంది జీవితం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.

కేవలం 1 గంట తర్వాత ‘అగ్ని’ సినిమా కథ పూర్తిగా మారిపోతుంది. ఊహించని మలుపులు తిరుగుతుంది. ముంబైలోని పెద్ద భవనాలకు నిప్పు పెట్టడం లేదని, ఎవరో వాటిని తగులబెడుతున్నారని అగ్నిమాపక సిబ్బంది తెలుసుకుంటారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు