AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఏంటీ అమ్మడు ఇది నువ్వేనా.. గత్తరలేపుతోన్న చిరంజీవి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఫోటోస్ చూస్తే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు డైరెక్ట్ర అనిల్ రావిపూడి దర్శకత్వంలనూ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tollywood : ఏంటీ అమ్మడు ఇది నువ్వేనా.. గత్తరలేపుతోన్న చిరంజీవి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఫోటోస్ చూస్తే..
Shriya Sharma
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2025 | 10:46 AM

Share

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు తెలుగు సినీరంగంలోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన చిరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. చిరు నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జై చిరంజీవా ఒకటి. డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భూమిక, సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించగా.. సునీల్, వేణుమాధవ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఎప్పటిలాగే ఈ సినిమాలో చిరు తన కామెడీతో నవ్వించాడు. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఇక ఈ సినిమాలో చిరు మేనకోడలిగా నటించిన చిన్నారి గుర్తుందా.. ? చిరు, తన మేనకోడలితో వచ్చే సీన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

నిజానికి జై చిరంజీవ సినిమా మొత్తం ఆ చిన్నారి పాత్ర గురించే ఉంటుంది. ఇందులో చిరు మేనకోడలిగా కనిపించిన అమ్మాయి పేరు శ్రియ శర్మ. గతంలో సూర్య, జ్యోతిక నటించిన నువ్వు నేను ప్రేమ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. చిన్నప్పుడే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న వయసులోనే సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శర్మ.. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.

శ్రీకాంత్ తనయుడు నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత గాయకుడి సినిమాలో కనిపించింది. అయితే హీరోయిన్ గా శ్రియాకు అంతగా అదృష్టం కలిసిరాలేదు. అలాగే ఈ బ్యూటీకి ఆఫర్స్ సైతం తగ్గిపోవడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం లాయర్ ప్రాక్టీస్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?