Balakrishna: బాలకృష్ణ సినిమాలో ఆ యంగ్ హీరో.. బాబీ మూవీపై ఇంట్రెస్టింగ్ రూమర్..

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు బాలకృష్ణ. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన సైతం వచ్చిన సంగతి తెలిసిందే. గొడ్డలికి ఆంజనేయుడి తాయత్తుతోపాటు కళ్లద్దాలు పెట్టిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ సినిమా మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బాబీ. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతుండడంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది.

Balakrishna: బాలకృష్ణ సినిమాలో ఆ యంగ్ హీరో.. బాబీ మూవీపై ఇంట్రెస్టింగ్ రూమర్..
Balakrishna
Follow us

|

Updated on: Nov 19, 2023 | 9:54 PM

ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ కథానాయికగా నటించగా.. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించింది. తండ్రి కూతుళ్ల అనుబంధంతో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు బాలకృష్ణ. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన సైతం వచ్చిన సంగతి తెలిసిందే. గొడ్డలికి ఆంజనేయుడి తాయత్తుతోపాటు కళ్లద్దాలు పెట్టిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ సినిమా మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బాబీ. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతుండడంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్ చివరిసారిగా అభిలాష్ జోషి తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కింగ్ ఆఫ్ కోతాలో కనిపించాడు. ఈ చిత్రంలో షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, గోకుల్ సురేష్, చెంబన్ వినోద్ జోస్, ముఖ్య పాత్రలు పోషించారు.

కమల్ హాసన్, మణిరత్నంల రాబోయే ప్రాజెక్ట్ థగ్ లైఫ్‌లో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో జయం రవి, త్రిష కృష్ణన్ కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందించారు.

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ