AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెను చూస్తేనే కుర్రాళ్లకు ఊపిరాడదు.. ఒకే ఒక్క మూవీతో అబ్బాయిల డ్రీమ్ గర్ల్‌గా మారింది

పై ఫొటోలో కనిపిస్తున్న భామను గుర్తుపట్టారా.? చేసింది ఒకే ఒక్క సినిమా తన అందంతో కుర్రకారును మాయలో పడేస్తుంది. ఇక ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసి.. క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ బ్యూటీ కూడా అలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆమెను చూస్తేనే కుర్రాళ్లకు ఊపిరాడదు.. ఒకే ఒక్క మూవీతో అబ్బాయిల డ్రీమ్ గర్ల్‌గా మారింది
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2024 | 5:41 PM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు ఒక ఒక్క సినిమాతో ఓ రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకుంటుంటారు. కొత్త భామలు ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇతర బాషాల నుంచి కూడా కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న భామను గుర్తుపట్టారా.? చేసింది ఒకే ఒక్క సినిమా తన అందంతో కుర్రకారును మాయలో పడేస్తుంది. ఇక ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసి.. క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ బ్యూటీ కూడా అలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చేసింది చాలా తక్కువ సినిమాలు కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో సొంతం చేసుకుంది. అంతే కాదు ఓ సినిమాలో ఏకంగా నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమెను చూస్తే ప్రేమలో పడిపోతారు.

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె పేరు బ్రిగిడా సాగ. ఈ చిన్నది పలు టీవీ షోల్లో నటించింది. అలాగే తమిళ చలనచిత్రాలలో నటిస్తుంది. ఈ అమ్మడు తెలుగులోనూ మెరిసింది. 2023లో వచ్చిన సిందూరం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. 2019లో ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్‌తో బ్రిగిడా సాగ నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఇందులో తన అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..

శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళ్ లో వచ్చిన ‘ఇరవిన్‌ నిళల్‌’ మూవీలో నగ్నంగా నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బ్రిగిడా సాగ తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ అమ్మడికి నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

View this post on Instagram

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!