AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు సాంప్రదాయని సుద్దపూస.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతూ..

అప్పుడు ఎలా ఇప్పుడు ఇలా అనేలా మారిపోయి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను చూశారా..? అప్పుడు సాంప్రదాయినీ సుద్దపూసలా ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండరు. ఆమె వయ్యారంతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.?

Tollywood : అప్పుడు సాంప్రదాయని సుద్దపూస.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతూ..
Actress
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 09, 2024 | 3:49 PM

Share

చాలా మంది హీరోయిన్స్  చాలా మారిపోయారు. ఒకప్పుడు యావరేజ్ గా ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డనరీ గా మారిపోయి షాక్ ఇస్తున్నారు. అప్పుడు ఎలా ఇప్పుడు ఇలా అనేలా మారిపోయి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను చూశారా..? అప్పుడు సాంప్రదాయినీ సుద్దపూసలా ఉన్న ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండరు. ఆమె వయ్యారంతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె చేసిన సినిమాలు తక్కువే కానీ ఆమె సొంతం చేసుకున్న క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంది.  ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను ఇప్పుడు చూస్తే మతిపోతుంది. సోషల్ మీడియాలో ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే క్షణాల్లో ఆ ఫోటో వైరల్ గా మారిపోతుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ దివ్య భారతి. తమిళ్ లో చేసిన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో తెరకెక్కిన బ్యాచ్‌లర్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది.

బ్యాచ్‌లర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఇక ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా సినిమా చేస్తుంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్య భారతి హీరోయిన్స్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో దివ్య భారతికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడికి ఇన్ స్టాలో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

దివ్య భారతి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

దివ్య భారతి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.