AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: దేవకన్యలోని అందం, హంసలోని సొగసు ఈ ముద్దుగుమ్మ రూపం..

కృతి సనన్ హిందీ, తెలుగు-భాషా చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె నేషనల్ ఫిల్మ్ అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించింది. ఆమె 2014 యాక్షన్ చిత్రాలైన 1: నేనొక్కడినే, హీరోపంతిలో కథానాయకిగా నటించడం ద్వారా తన నటనలో కెరీర్ ప్రారంభించింది. రెండోది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. 2021లో కామెడీ డ్రామా మిమీలో అద్దె తల్లి పాత్రను పోషించినందుకు సనన్ జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

Prudvi Battula
|

Updated on: May 09, 2024 | 11:05 AM

Share
27 జూలై 1990న దేశ రాజధాని ఢిల్లీలో ఓ పంజాబ్ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కృతి సనాన్.  ఈ బ్యూటీ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈమెకు నూపుర్ సనాన్ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా ఓ హీరోయిన్. 

1 / 5
దేశ రాజధాని ఢిల్లీలోని R. K. పురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల భామ. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందింది.

2 / 5
 ఇన్‌స్టాగ్రామ్‌లో 54 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2021లో ఆమె డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్ "నూరానియత్" బ్రాండ్ కోసం మోడల్ గా చేసింది ఈ అందాల తార.

3 / 5
 కోకా-కోలా, టైటాన్స్ రాగా, పారాచూట్, టిస్సాట్‌తో సహా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అప్పి ఫిజ్ వంటి బ్రాండ్ల ప్రకటనలలో నటించింది. వీటితో పాటు చాల ప్రకటనల్లో కనిపించింది ఈ వయ్యారి భామ.

4 / 5
2014లో తెలుగు సినిమా 1: నేనొక్కడినేతో మహేష్ బాబు సరసన కథానాయకిగా సినీరంగప్రవేశం చేసింది. హీరోపంతితో బాలీవుడ్ లో తొలిసారి నటించింది. తర్వాత తెలుగులో దోచెయ్ లో కనిపించింది. తర్వాత మరి ఇంకా తెలుగు సినిమాలో కనిపించలేదు. 2023లో ఆదిపురుష్ తో మరోసారి తెలుగులో కనిపించింది.

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..