AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ..! సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నవీన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ గుర్తుందా.?

ఇదేంది మావ..! సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Agent Sai Srinivasa Athreya
Rajeev Rayala
|

Updated on: Apr 29, 2025 | 10:33 AM

Share

నవీన్ పోలిశెట్టి.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. అంతకు ముందు కొన్ని హిందీ సినిమాలు చేశాడు. అలాగే మన తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించాడు నవీన్ పోలిశెట్టి. డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే సినిమాల్లోనూ నటించాడు. ఇక ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మరి హిట్ అందుకున్నాడు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో నవీన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 2019లో విడుదలైన ఈ సినిమాను కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. నెల్లూరు కు చెందిన ఒక క్రైం ఇన్వెస్టిగేటివ్‌ నేపధ్యంగా ఈ కథ సాగుతుంది. ఇందులో దాదాపు అందరూ కొత్త నటులు నటించారు. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాకు కథను హీరో నవీన్ అందించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా.? తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది ఆమె. ఆ చిన్నదాని పేరు శ్రుతి శర్మ. ఈ ముద్దుగుమ్మ మోడల్‌గాకెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

ఈ అమ్మడు టెలివిజన్ లో చేసింది. బిగ్ బాస్ హిందీ లోనూ పాల్గొంది ఈ చిన్నది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. అలాగే హిందీలో పగ్గలైట్ అనే సినిమా చేసింది. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన హీరామండి: డైమండ్ బజార్ సినిమాలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..