AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అతని గొంతులోనే ఎదో మ్యాజిక్ ఉంది.. ఈ స్టార్ సింగర్ ను కనిపెట్టరా..?

ఎలాంటి పాటనైనా అవలీలగా పాడగలడు ఆ చిన్నోడు. అతను ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలు ఆలపించాడు అతను. ఈ కుర్రాడు 200కి పైగా పాటలు పాడాడు.

Tollywood: అతని గొంతులోనే ఎదో మ్యాజిక్ ఉంది.. ఈ స్టార్ సింగర్ ను కనిపెట్టరా..?
Singer
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 8:10 PM

Share

టాలీవుడ్ లో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. తమ గాత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టున్న వారు ఎందరో.. చిన్న తనం నుంచే పాటలు పాడుతూ.. ప్రేక్షకులను మెప్పించిన వారిలో పైన కనిపిస్తున్న చిన్నోడు ఒకరు. అతని గాత్రంలోనే ఎదో మ్యాజిక్ ఉంది. ఎలాంటి పాటనైనా అవలీలగా పాడగలడు ఆ చిన్నోడు. అతను ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలు ఆలపించాడు అతను. ఈ కుర్రాడు 200కి పైగా పాటలు పాడాడు. ఇంతకూ అతను ఎవరంటే.. ఎం. ఎం. కీరవాణి , కోటి, మణిశర్మ, చక్రి, థమన్ ఇలా చాలా మంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు పాడాడు ఈ చిన్నోడు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి సింగర్ ఎవరో కాదు.. టాలీవుడ్ ప్రేక్షకుల ఫెవరెట్ సింగర్ రేవంత్. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించే ప్రముఖ పోటీ ఇండియన్ ఐడల్-9 లో ప్రథమ స్థానంలో నిలిచాడు రేవంత్. రేవంత్ పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ. రేవంత్ సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. అతని కుటుంబం కూడా సంగీత నేపథ్యమున్న కుటుంబం కాదు. పాటల మీద ఆసక్తితో డిగ్రీ చివరి సంవత్సరంలోనే వదిలేసి సంగీతంలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి హైదరాబాదు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

బాహుబలి తో పాటు అనేక సినిమాలలో సుమారు 200 కి పైగా పాటలు పాడాడు రేవంత్. అలాగే 2022లో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా నిలిచాడు రేవంత్. రేవంత్ బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే పలు సింగింగ్ షోలో మెంటర్ గా చేస్తున్నాడు. ఇక రేవంత్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు థీమ్ పాడాడు రేవంత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు