Tollywood : పరువాల వల విసురుతోన్న ఈ వయ్యారి ఎవరో తెలుసా..

అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడదు ఈ చిన్నది. చేసిన సినిమాల్లో అందాలతో రెచ్చిపోయింది. సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోతుంది ఈ భామ. అందుకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? 

Tollywood : పరువాల వల విసురుతోన్న ఈ వయ్యారి ఎవరో తెలుసా..
Actress
Follow us

|

Updated on: Mar 28, 2023 | 9:12 PM

అందం అభినయం కలబోసినా ముద్దుగుమ్మలు చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. హిట్స్ కొట్టకపోయినా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో ఈ భామ ఒకరు. పై ఫొటోలో ఉన్న భామ ఎవరో గుర్తుపట్టారా..? అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడదు ఈ చిన్నది. చేసిన సినిమాల్లో అందాలతో రెచ్చిపోయింది. సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోతుంది ఈ భామ. అందుకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో పరువాలతో కవ్విస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె పేరు కేతిక శర్మ. టాలీవుడ్ లో పరిచయమైన అందాల భామల్లో కేతిక శర్మ ఒకరు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడి ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి గ్లామర్ కు కుర్రకారంతా ఫిదా అయ్యారు.

చెక్కిన శిల్పం లాంటి ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది కేతిక శర్మ. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య సరసన లక్ష్య అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగరంగ వైభవంగా సినిమాలో చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు