అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో గుర్తుపట్టారా.?

తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, ఇలా చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసిన వారే.. అలాగే పై ఫొటోలో ఉన్న బుడ్డోడు కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించాడు ఆ చిన్నోడు. పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలోది

అప్పుడు చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2024 | 1:17 PM

పైన కనిపిస్తున్న బుడతడిని గుర్తుపట్టారా.? ప్రస్తుతం ఆడవాళ్ళలో మంచి క్రేజ్ ఉన్న నటుడు అతను. ఎందుకంటే అతను సినిమా సెలబ్రెటీ కాదు.. బుల్లితెర సెలబ్రెటీ.. అందుకే లేడీస్ లో ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.  ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పించారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, ఇలా చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసిన వారే.. అలాగే పై ఫొటోలో ఉన్న బుడ్డోడు కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించాడు ఆ చిన్నోడు. పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలోది. అర్జున్ సినిమాలో హీరోయిన్ శ్రియ తన తండ్రికి దైర్యంగా తాను ప్రేమించిన వాడి గురించి చెప్పే సీన్ లో ఉన్నట్టుండి ఓ కుర్రాడు వచ్చి చేతిలో జెండా మరో చేతిలో యాసిడ్ బాటిల్ తో అక్కడ రచ్చ రచ్చ చేస్తాడు. ఆ కుర్రాడే ఈకుర్రాడు. ఇంతకూ ఎవరో గుర్తుపట్టారా.?

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

పై ఫొటోలో ఉన్న నటుడు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు. ముఖ్యంగా లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు అతను. ఇంతకూ అతను ఎవరో తెలుసా..? పై ఫొటోలో ఉంది మరెవరో కాదు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మానస్. అవును మానస్ సీరియల్స్ లో చేయకముందు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాతో పాటు రవితేజ వీడే, బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోనూ నటించాడు. ఇక మానస్ హీరోగానూ సినిమా చేశాడు. కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బ్రహ్మముడి సీరియల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మానస్. అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నాడు మానస్. బిగ్ బాస్ లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవలే మానస్ వివాహం ఘనంగా జరిగింది. సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్‌బాస్ 5లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి