Actress Sangavi: రవితేజ సింధూరం మూవీ హీరోయిన్ గుర్తుందా..? సంఘవి ఇప్పుడేం చేస్తుందంటే..

శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన సంఘవి మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును ఫిదా చేసింది. అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినీ ప్రయాణంలో తన పేరును సంఘవిగా మార్చుకుంది.

Actress Sangavi: రవితేజ సింధూరం మూవీ హీరోయిన్ గుర్తుందా..? సంఘవి ఇప్పుడేం చేస్తుందంటే..
Sangavi
Follow us

|

Updated on: Jul 10, 2024 | 3:48 PM

ఒకప్పుడు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో మెప్పించిన తారలలో హీరోయిన్ సంఘవి ఒకరు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయి… తనదైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీ, తమిళం వంటి భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన సంఘవి మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును ఫిదా చేసింది. అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినీ ప్రయాణంలో తన పేరును సంఘవిగా మార్చుకుంది.

ఇక డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం మూవీతో సంఘవికి మంచి పాపులారిటీ వచ్చింది. మాస్ మాహారాజ రవితేజ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 1997లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సంఘవి కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో సంఘవికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన సంఘవి.. సింధూరం సినిమాకు నంది అవార్డ్ అందుకుంది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిన సంఘవి.. వివాహం మాత్రం ఆలస్యంగానే చేసుకుంది. 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి ఫ్యామిలీకే తన టైమ్ కేటాయించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ పంచుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం