AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idiot Movie: అయ్యా బాబోయ్.. రవితేజ ‘ఇడియట్’ మూవీ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది.. ఫోటోస్ వైరల్..

ప్రస్తుతం హీరోయిన్ రక్షిత లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు అడియన్స్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది రక్షిత. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించింది. అందం, అభినయంతో కవ్వించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలో మెరిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Idiot Movie: అయ్యా బాబోయ్.. రవితేజ 'ఇడియట్' మూవీ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది.. ఫోటోస్ వైరల్..
Idiot
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2024 | 1:07 PM

Share

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న సినీతారలు చాలా మంది ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నటీమణులు అనుకోకుండా సినిమాలకు దూరమయ్యారు. కొన్నాళ్ల గ్యాప్ తీసుకున్న హీరోయిన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తన ఫ్యామిలీ విషయాలు, లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ మరోసారి అభిమానులకు దగ్గరవుతున్నారు. కానీ ఒకప్పటి తమ అభిమాన హీరోయిన్స్‏ను ఇప్పుడు అసలు గుర్తుపట్టలేని లుక్ లో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం హీరోయిన్ రక్షిత లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు అడియన్స్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది రక్షిత. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించింది. అందం, అభినయంతో కవ్వించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలో మెరిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ పలు సినిమాల్లో మెప్పించింది. విజయ్ దళపతి వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కన్నడలోనూ కొన్ని హిట్ మూవీస్ చేసిన రక్షిత.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలకు దూరమైంది. రక్షిత ప్రేమ్ తండ్రి బిసి గౌరీశంకర్ ప్రఖ్యాత కన్నడ కెమెరామెన్.

ఇవి కూడా చదవండి
Rakshitha

Rakshitha

సినిమాలు తగ్గిన సమయంలోనే రక్షిత 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. సినిమాలకు దూరమైన రక్షిత నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించింది. అలాగే పలు టీవీ షోలు చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. తాజాగా రక్షిత్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా