ఇదేందయ్యా ఇది.. ఈ చిన్నది ఇంతలా మారిపోయింది..!! అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు ఇంత హాట్‌గా

విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే నాని రైటర్ గా కనిపించారు. అలాగే యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాలో ఐదుగురు అమ్మాయిలకు అండగా నిలిచే వ్యక్తిగా నాని నటించాడు. ఇక ఈ సినిమాలో అన్ని చిన్న పిల్లనుంచి వయసైపోయిన బామ వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడవాళ్లను చూపించారు.

ఇదేందయ్యా ఇది.. ఈ చిన్నది ఇంతలా మారిపోయింది..!! అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు ఇంత హాట్‌గా
Nani Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2024 | 1:35 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ ఈ సినిమాలో నాని యాక్టింగ్ , హీరోయిన్స్ క్యూట్ నెస్ ప్రేక్షకులను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే నాని రైటర్ గా కనిపించారు. అలాగే యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాలో ఐదుగురు అమ్మాయిలకు అండగా నిలిచే వ్యక్తిగా నాని నటించాడు. ఇక ఈ సినిమాలో అన్ని చిన్న పిల్లనుంచి వయసైపోయిన బామ వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడవాళ్లను చూపించారు. ఇక ఈ సినిమాలో నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో నానికి సిస్టర్ గా నటించింది. ఆమె పేరు శ్రియ కొంతం.

ఈ సినిమా తర్వాత ఈ చిన్నది పెద్దగా కనిపించలేదు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చాలా పద్దతిగా కనిపించింది ఆ చిన్నది. అమాయకంగా చనిపోయిన అన్నయ్య కోసం ఎదురుచూసే అమ్మాయి స్వాతిగా.. అన్నయ్యకు మెసేజ్ లు చేస్తూ కనిపించింది ఈ చిన్నది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్స్ ను అదరగొట్టింది. నటనకు గుడ్ బై చెప్పి చదువు పై దృష్టి పెట్టింది శ్రియ.

ఇక శ్రియ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఇప్పుడు ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది. హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని వయ్యారాలతో అదరగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేయొచ్చుగా కానీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

శ్రియ రెడ్డి కొంతం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శ్రియ రెడ్డి కొంతం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శ్రియ రెడ్డి కొంతం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!