AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేర్ సీ.. సీ.. వెనకమాల.. బ్యాక్ సైడ్..! ఇతగాడిని గుర్తుపట్టారా.? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

పూరిజగన్నాథ్ కు సంబందించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకకు సంబందించింది.

దేర్ సీ.. సీ.. వెనకమాల.. బ్యాక్ సైడ్..! ఇతగాడిని గుర్తుపట్టారా.? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2024 | 5:15 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం చాలా రకాల ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబందించిన వీడియోలు మరీనూ.. ఎక్కడ చూసినా సినిమా వాళ్ళ ఫోటోలు, వీడియోలే కనిపిస్తాయి. తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా పూరిజగన్నాథ్ కు సంబందించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకకు సంబందించింది. ఈ వీడియోలో పూరి కంటే ఆయన వెనక ఉన్న వ్యక్తి తెగ వైరల్ అవుతున్నాడు. ఇంతకూ పూరి వెనక ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.? తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరో అతను. అంతే కాదు భారీగా లేడీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో అతను.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

వెనకమాల.. బ్యాక్ సైడ్..  వైరల్ అవుతోన్న వీడియోలో పూరి వెనక ఉన్న వ్యక్తి ఎవరో కాదు.. ఆయన మెగా హీరో వరుణ్ తేజ్. వజ్రోత్సవ వేడుకల సమయంలో మేజ్ హీరోలు హీరోలుగా ఎంట్రీ ఇవ్వలేదు. అప్పటికి చిన్న కుర్రాళ్లే.. ఇలా పూరి వెనక వరుణ్ తేజ్, పక్కన సాయి ధరమ్ తేజ్ కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

ఇక వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ఇదే పూరిజగన్నాథ్ తో కలిసి లోఫర్ అనే సినిమా కూడా చేశాడు వరుణ్. అలాగే రీసెంట్ గా మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి :మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!