AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత్తరలేపింది మావ..! మోనికా సాంగ్‌లో పూజానే బీట్ చేసింది.. అమ్మడి ఐడీ ఇదిగో..

లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రజనీ మార్క్ యాక్షన్, నాగార్జున విలనిజం, షౌబిన్ షాహిర్, రచితా రామ్ ల పెర్ఫామెన్స్ , ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ల కామియో రోల్స్ సినిమా విజయంలో హైలెట్ గా నిలిచాయి.

గత్తరలేపింది మావ..! మోనికా సాంగ్‌లో పూజానే బీట్ చేసింది.. అమ్మడి ఐడీ ఇదిగో..
Coolie
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2025 | 7:44 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌ నుంచి నాగార్జున, బాలీవుడ్‌ నుంచి ఆమిర్‌ ఖాన్‌, మాలీవుడ్‌ నుంచి సౌబిన్‌ షాహిర్‌, సాండల్‌వుడ్‌ నుంచి ఉపేంద్ర తదితర స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అలాగే శ్రుతి హాసన్, రచితా రామ్, రెబామోనికాజన్, సత్యరాజ్ వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక పూజా హెగ్డే మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. యూట్యూబ్ లో మోనికా సాంగ్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసిన అదే సాంగ్ వినిపిస్తుంది. మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది మోనికా సాంగ్. సౌబిన్ షాహిర్ మోనికా సాంగ్ లో పూజతో కలిసి స్టెప్పులేసి ఇరగదీశాడు.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

నిజానికి అతను పూజాను డామినేట్ చేశాడనే చెప్పాలి. కొన్ని నెలల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఈ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య సినిమా రెట్రో కూడా పూజా పాపకు నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ బుట్ట బొమ్మ బాగా డీలా పడిపోయింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది పూజా పాప. ఆమె చేసిన మోనికా సాంగ్‌లో పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ తోపాటు ఓ ముద్దుగుమ్మ కూడా తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

మోనికా సాంగ్ లో పూజా బ్యాగ్రౌండ్ లో ఓ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన డాన్స్‌తో పాటు అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇప్పుడు కూలీ సినిమా ఓటీటీలోకి రావడంతో నెటిజన్స్ ఆమెను పట్టిపట్టి చూసి మరీ గూగుల్ లో గాలిస్తున్నారు. ఆమె ఐడి కోసం సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. ఆమె పేరు అంజలి సింగ్. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో సైడ్ డాన్సర్ గా చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో.. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

అంజలి సింగ్ ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Buiee🦋 (@anjalisingh_x4)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు