AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya: సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె.. కళ్లు మూసుకొని వింటే ఆమే మాట్లాడుతున్నట్టుంది..

సౌందర్య నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది సౌందర్య. ఎన్ని భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సౌందర్య. అభిమానులను ప్రేక్షకులను శోకసంద్రంలో ముంచేసి హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసింది సౌందర్య. 100 కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Soundarya: సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె.. కళ్లు మూసుకొని వింటే ఆమే మాట్లాడుతున్నట్టుంది..
Soundarya
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2024 | 6:39 PM

Share

సౌందర్య ఈ పేరును , ఆమె రూపాన్ని తెలుగు ప్రేక్షకులు అంత సులువు మర్చిపోలేరు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. సౌందర్య నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది సౌందర్య. ఎన్ని భాషల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సౌందర్య. అభిమానులను ప్రేక్షకులను శోకసంద్రంలో ముంచేసి హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసింది సౌందర్య. 100 కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో అమ్మోరు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస సినిమాలతో  ఫుల్ బిజీగా మారిపోయింది.

అయితే సౌందర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. సౌందర్య రూపానికి, నటనకు తగ్గట్టు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? ఆమె పేరు శిల్ప. ఆ శిల్ప ఎవరో కాదు ఆమె కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారే.. ఆమె చాలా సినిమాల్లో కూడా నటించింది. అలాగే చాలా మందికి డబ్బింగ్ కూడా చెప్పింది.

అలాగే ఇన్నో సినిమాల్లో సౌందర్యకు అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది శిల్ప. ఆమె నటుడు మహర్షి రాఘవ సతీమణి. సౌందర్యతో పాటు చాలా మంది హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పింది ఆమె. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడారు. అలాగే ;సౌందర్య డైలాగ్ కూడా చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు