AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఖడ్గం ఒకటి. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఈ సినిమా కచ్చితంగా టీవీలో ప్రత్యక్షమైపోవాల్సిందే. ఆగస్టు 15న స్కూల్స్, కాలేజీల్లో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఖడ్గం సినిమా పాటలు ఉండాల్సిందే.

ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్
Khadgam Movie
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2025 | 7:26 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఖడ్గం సినిమా ఒకటి. 2002 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ ఈ సినిమాకు కథను అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తమ బెస్ట్ పర్ఫామెన్స్ తో మెప్పించారు.

ఇదిలా ఉంటే ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా సోనాలి బింద్రే నటించింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ స్టోరీ చిన్నదే అయినా.. సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అదే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో సోనాల్ బింద్రే పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ వాయిస్ ఇచ్చారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇవి కూడా చదవండి

కొన్ని సినిమాలో హీరోయిన్ పాత్రలకు మరో హీరోయిన్ వాయిస్ ఇవ్వడం కామనే చాలా సినిమాల్లో ఇలా జరిగింది. అలాగే ఖడ్గం సినిమాలోనూ జరిగింది. సోనాలి బింద్రే పాత్రకు వాయిస్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. రమ్య కృష్ణ హీరోయిన్ మాత్రమే కాదు. కృష్ణవంశీ సతీమణి కూడా.. దాంతో ఈ సినిమాలో సోనాలి పాత్రకు ఆమె గాత్ర దానం చేశారు. రమ్య కృష్ణ ప్రస్తుతం సహాయక నటిగా నటిస్తున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌