AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Praveen: భార్యతో రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ప్రవీణ్.. జంట చూడముచ్చటగా ఉందిగా..

పటాస్, జబర్దస్త్ తదితర టీవీషోలతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ ప్రవీణ్ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో ప్రవీణ్ పెళ్లిపీటలెక్కాడు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింపుల్ గా ఓ గుడిలో వీరి వివాహం జరిగింది.

Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 2:30 PM

Share
 జబర్దస్త్, పటాస్ షోల‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ ఇటీవ‌ల కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత నెలలోనే వీరి వివాహం సింపుల్ గా ఓ గుడిలో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ప్రవీణ్ వివాహ వేడుకకు హాజరయ్యారు.

1 / 5
 జబర్దస్త్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ప్రవీణ్- కడెం వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలైన సంగతి తెలిసిందే.

2 / 5
 పెళ్లి తర్వాత ప్రవీణ్ మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో  బిజీ అయిపోయాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లో సందడి చేస్తున్నాడీ కమెడియన్. అలాగే కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాడు

3 / 5
  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రవీణ్ తాజాగా తన భార్యతో కలిసున్న కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రవీణ్- వంశితలిద్దరూ బ్లూ కలర్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
  ప్రవీణ్- వంశితలు  పెళ్లికి ముందు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.. గతంలో కూడా పలు ఈవెంట్లలో కలిసి జోడీగా కనిపించారు. ఈ క్రమంలోనే పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. కాగా కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5 / 5
Follow Us
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే

మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ

ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట

Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!

ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?

ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు

అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు

మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు

వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్

కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన