AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ హీరోయిన్ అల్మారా నిండా 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం.. సీబీఐ అధికారులే షాకయ్యారు..

ఇప్పటికీ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ సంపద ఉన్న హీరోయిన్. ఏ హీరోయిన్ కూడా ఆమె కంటే ఎక్కువగా సంపాదించలేకపోయింది. ఇప్పటికే ఆమె జీవితం పై ఓ సినిమా కూడా రూపొందించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించింది. అలాగే ఆమెకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

Tollywood: ఆ హీరోయిన్ అల్మారా నిండా 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం.. సీబీఐ అధికారులే షాకయ్యారు..
Jayalalitha
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2024 | 10:34 AM

Share

సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్స్ మధ్య రెమ్యునరేషన్ వ్యత్సాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా విమర్శలు చేశారు. హీరోయిన్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారని వాపోయారు. కానీ ఒకప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ గురించి మీకు తెలుసా..? ఇప్పుడు నివేదికల ప్రకారం భారతదేశంలో జూహీ చావ్లా అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోయిన్. ఇప్పుడు ఆమెనే అత్యంత ధనిక నటి. కానీ అంతకు ముందే ఓ హీరోయిన్ కోట్ల సంపదకు యజమాని. బహుశా ఆమె అంత ధనవంతులు ఎవరూ లేరు, జూహీ చావ్లా కూడా కాదు. ఆమె మరెవరో కాదు.. దివంగత నటి జయలలిత.

ఒకప్పుడు జయలలిత తమిళం, తెలుగు సినిమాలలో సూపర్ స్టార్ నటి. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అనేక చిత్రాల్లో నటింటి అగ్రకథానాయికగా దూసుకెళ్లింది. 15 ఏళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ వెనుదిరిగి చూడలేదు. ఎంజీఆర్ జయలలితను తన గురువుగా భావించేవారు. ఎంజీఆర్‌తో జయలలిత దాదాపు 28 సినిమాలు చేసింది. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. అలాగే పారితోషికంలోనూ ఆమె టాప్. అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రాజకీయాల్లోనే ఎక్కువ సంపాదించింది.

జయలలిత దగ్గర చాలా ఖరీదైన చీరలు, బూట్లు, చప్పల్స్ ఉన్నాయని గతంలోనే బయటకు వచ్చింది. ఆమె గదిలో 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 10 వేల చీరలు ఉన్నాయి. గతంలో ఆమె ఇంటిపై సీబీఐ దాడులు చేయగా.. ఈ వస్తులన్నీ బయటపడ్డాయి. అలాగే 28 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1997లో చెన్నైలోని పోస్సే గార్డెన్‌లోని జయలలిత ఇంటిపై దాడులు చేసిన అధికారులు ఆమె రూ.188 కోట్ల ఆస్తులు చూపించారని, కానీ వాస్తవానికి ఆమె మొత్తం రూ.900 కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. అంటే నేటి లెక్కల ప్రకారం దాదాపు 5 వేల కోట్లు అవుతుంది. ఈ దాడిలో బంగారం, వెండితో పాటు 10 వేల 500 ఖరీదైన చీరలు, 750 జతల బూట్లు కూడా దొరికాయి. జయలలిత ఇప్పటికీ ఎప్పటికీ ధనిక నటి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉండి.. ఇంత లాభపడ్డారా?
మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉండి.. ఇంత లాభపడ్డారా?
రోజుకు ఒక గ్లాసు కిస్మిస్ నీరు తాగితే ఇన్ని లాభాలా!
రోజుకు ఒక గ్లాసు కిస్మిస్ నీరు తాగితే ఇన్ని లాభాలా!
కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ
కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ
ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే