AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత నీచుడా..! ఆ నటి పై గ్యాంగ్ రేప్ చేయించిన స్టార్ హీరోయిన్ భర్త..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోతున్నారు కొందరు భామలు. కానీ మరికొంతమంది మాత్రం అలా కాదు. తక్కువ సినిమాలే చేసి ఆ ఆతరువాత కనిపించకుండా మాయం అవుతున్నారు

మరీ ఇంత నీచుడా..! ఆ నటి పై గ్యాంగ్ రేప్ చేయించిన స్టార్ హీరోయిన్ భర్త..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2025 | 11:59 AM

Share

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతో మంది ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోలు, హీరోయిన్స్, విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎంతో మంది సినిమా పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అందరూ మంచి వారే ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అనేక రకరకాల వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొంతమంది అనేక క్రైమ్స్ చేసి జైలు పాలు కూడా అయ్యారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ భర్త చేసిన పని ఇండస్ట్రీని షేక్ చేసింది. ఏకంగా ఓ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ చేయించాడు అతను. దాంతో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు అతను. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఓ హీరోయిన్ మీద పగపెంచుకొని ఆమెను కిడ్నప్ చేయించి ఆ పై గ్యాంగ్ రేప్ చేయించాడు అతను. అతను ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్. అతను మంజు వారియర్ మాజీ భర్త. అతను కిడ్నప్ చేయించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ భావన. తెలుగు , కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది భావన. గోపీచంద్ హీరోగా నటించిన ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆతర్వాత నితిన్ హీరో, శ్రీకాంత్ మహాత్మ, రవితేజ నిప్పు సినిమాల్లో నటించింది.

అయితే దిలీప్, మంజువారియర్ విడిపోవడానికి భావన కారణమని ఆయన పగ పెంచుకొని ఆమె పై లైంగిక దాడి చేయించాడు. దిలీప్, కావ్య మాధవన్, భావన కలిసి ఓసారి యూఎస్ టూర్ కు వెళ్లారు. అక్కడ దిలీప్, కావ్య మాధవన్ క్లోజ్ గా ఉండటంతో పాటు.. ఆ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని భావనకు తెలిసింది. ఆ తర్వాత మంజుకు కూడా దిలీప్ పై అనుమానం వచ్చింది. దాంతో మంజు భావనను పిలిచి క్లారిటీ తీసుకుంది.  ఆ తర్వాత ఆమె దిలీప్ కు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత దిలీప్, కావ్య మాధవన్ పెళ్లి చేసుకున్నారు. అయితే మంజు వారియర్ తో విడిపోవడానికి భావన కారణమని కోపంతో భావన పై లైంగిక దాడి చేయించాడు దిలీప్. ఈ కేసులో దిలీప్ మూడు నెలలు జైల్లోనూ ఉన్నాడు. ప్రస్తుతం అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది.

భావన ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..