
కోలీవుడ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా తమిళ చిత్రపరిశ్రమలో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు. అయితే ధనుష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా రఘువరన్ బీటెక్. తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ధనుష్.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
ఇదెలా ఉంటే.. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయడానికి ముందు రీమేక్ చేయాలనుకున్నారట. ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసేందుకు డైరెక్టర్ గా కిషోర్ తిరుమలను ఎంచుకోగా.. హీరోగా రామ్ పోతినేనిని అనుకున్నారట. కానీ రామ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ధనుష్. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నింటినీ తెలుగులోనూ రిలీజ్ చేయగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఈ సినిమాను రామ్ చేసి ఉంటే క్రేజ్ మరోలా ఉండేదని అంటున్నారు ఫ్యాన్స్. చాలా కాలంగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు రామ్. ఇటీవలే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..