Tollywood: సొంతంగా ఐపీఎల్ టీమ్ ఉన్న నిర్మాత ఎవరో తెలుసా.. సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్..

1999లో ప్రారంభమైన అతడి కంపెనీ మొదట్లో సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసింది. ఆ తర్వాత వరుసగా సక్సెస్ అందుకుంటూ భారతదేశంలోనే అత్యంత ధనిక నిర్మాతగా ఎదిగారు. తెలుగుతోపాటు తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. ఇండస్ట్రీలో అనేక చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఆ నిర్మాత ఇప్పుడు సొంతంగా IPL జట్టును కలిగి ఉన్నాడు. అతడు మరెవరో కాదు..

Tollywood: సొంతంగా ఐపీఎల్ టీమ్ ఉన్న నిర్మాత ఎవరో తెలుసా.. సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్..
Ipl 2024
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 14, 2024 | 12:29 PM

సౌత్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన ఓ నిర్మాతకు సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందనే విషయం మీకు తెలుసా.. ? అవును.. ఓవైపు సినిమాలను నిర్మిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే పలు బిజినెస్ రంగాల్లో పెట్టుబడి పెట్టిన ఆ నిర్మాత.. అటు క్రికెట్ అంటే ఎక్కువగా ఆసక్తి ఉండడంతో సొంతంగా ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసి ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. 1999లో ప్రారంభమైన అతడి కంపెనీ మొదట్లో సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసింది. ఆ తర్వాత వరుసగా సక్సెస్ అందుకుంటూ భారతదేశంలోనే అత్యంత ధనిక నిర్మాతగా ఎదిగారు. తెలుగుతోపాటు తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. ఇండస్ట్రీలో అనేక చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఆ నిర్మాత ఇప్పుడు సొంతంగా IPL జట్టును కలిగి ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ యజమాని కళానిధి మారన్. భారతదేశంలోనే అత్యంత ధనిక చిత్ర నిర్మాత.

1999లో ప్రారంభించబడిన సన్‌పిక్చర్స్ మొదట సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసింది. కానీ ఇప్పుడు సినీరంగంలోనే కాకుండా క్రీడలలోనూ రాణిస్తుంది. ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ ఆస్తులు రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సన్ పిక్చర్స్ ఎంథిరన్, పెట్టా, మృగం, జైలర్, రాయన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. దివంగత మాజీ కేంద్ర మంత్రి తనయుడు కళానిధి మారన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సోదరుడు. 1990లో సన్ టీవీని ప్రారంభించిన కళానిధి మారన్.. సక్సెస్ తర్వాత సక్సెస్‌లు సాధిస్తూనే ఉన్నాడు.

పీఎల్ క్రికెట్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కళానిధి మారన్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ అయిన స్పైస్‌జెట్ యజమాని కూడా. ప్రస్తుతం ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్ చూసుకుంటున్నారు. కావ్య మారన్ దక్షిణాదిలో చాలా పాపులర్. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో స్టేడియంలో కావ్య పేరు మారుమోగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..