Rajinikanth: రూటు మార్చిన రజనీ… కలిసొస్తున్న కొత్త కథలు
దసర బరిలో వేట్టయన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. మరోసారి ఈ సినిమాలో తన వయసు తగ్గ పాత్రలో నటించిన తలైవా సక్సెస్ సాధించారు. దీంతో రజనీ స్క్రిప్ట్ సెలక్షన్ మీద ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది. జైలర్ సినిమాలో తాత పాత్రలో నటించిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.