Sri Divya: మేలిమి బంగారంలా మెరిసిపోతున్న శ్రీదివ్య.. ఈ అందాన్ని చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు శ్రీదివ్య. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2006లో భారతి అనే సినిమాకుగానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును అందుకుంది.

|

Updated on: Oct 14, 2024 | 12:10 PM

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు శ్రీదివ్య. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

1 / 5
2006లో భారతి అనే సినిమాకుగానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును అందుకుంది. ఈ దివ్య 1993 ఏప్రిల్ 1న హైదరాబాద్ లో జన్మించింది. సినీరంగంలోకి బాలనటిగా అలరించిన శ్రీదివ్య డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది.

2 / 5
ఆ తర్వాత కేరింత, మనసారా, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు వంటి చిత్రాల్లో నటించింది. శ్రీదివ్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరోస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

3 / 5
ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీదివ్య.. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీదివ్య.. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

4 / 5
 తాజాగా బంగారు రంగు చీరకట్టులో మేలిమి బంగారంలా మెరిసిపోతుంది.  చీరలో ఎంతో అందంగా కనిపిస్తూ అభిమానులను మంత్రముగ్దులను చేస్తుంది శ్రీదివ్య. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 5
Follow us