మంచు మనోజ్ హీరోయిన్ను ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే.. గ్లామర్ డోస్ పెంచేసి ఇలా..
బిందాస్ సినిమా మనోజ్ కెరీర్ లో ఓ మంచి హిట్ గా నిలిచింది. అజయ్‌గాడి విజయగాథ" అనే క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా షీనా నటించింది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వం వహించాడు. వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు.
మంచు మనోజ్ హీరోగా నటించిన బిందాస్ సినిమా గుర్తుందా..? ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్ కామెడీ టైమింగ్ , యాక్షన్ ప్రేక్షకులను మెప్పించాయి. బిందాస్ సినిమా మనోజ్ కెరీర్ లో ఓ మంచి హిట్ గా నిలిచింది. అజయ్‌గాడి విజయగాథ” అనే క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా షీనా నటించింది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వం వహించాడు. వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే. బిందాస్ సినిమాలో హీరోయిన్ గా నటించిన షీనా అందరి దృష్టిని ఆకర్షించింది.
అందం అభినయంతో కట్టిపడేసిన షీనా ఈ సినిమాతో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ళు మన లవర్ కూడా ఇలానే ఉండాలి అనుకునేలా మెప్పించింది షీనా. బిందాస్ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది షీనా..కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు.
బిందాస్ తర్వాత ఈ అమ్మడు నందీశ్వరుడు,యాక్షన్ త్రీడి,నువ్వే నా బంగారం,గడ్డం గ్యాంగ్ అనే సినిమాల్లో నటించింది. కానీ ఈసినిమాలో పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం షీనా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నదిచాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలా మంది నెటిజన్స్ ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందా అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. దాంతో ఈచిన్నదని ఫోటోలు వైరల్ గా మారాయి. అప్పటి కంటే ఇప్పుడు షీనా మరింత అందంగా గ్లామరస్ గా మారిపోయింది. మతిపోగొడుతోన్న షీనా లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
షీనా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్
View this post on Instagram
షీనా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్
View this post on Instagram
షీనా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.