నాన్న సినిమా చిన్నారి ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందిగా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
తెలుగునాట కూడా విక్రమ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విక్రమ్ నటించిన సినిమాలో తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. శివపుత్రుడు సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాకు తమిళ్ వర్షన్ పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.

తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే నటుడు విక్రమ్. ఎలాంటి పాత్రనైనా ఇట్టే చేయగల నటుడు విక్రమ్. విక్రమ్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. తెలుగునాట కూడా విక్రమ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విక్రమ్ నటించిన సినిమాలో తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. శివపుత్రుడు సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాకు తమిళ్ వర్షన్ పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఇక విక్రమ్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. విక్రమ్ నటించి మెప్పించిన సినిమాల్లో నాన్న సినిమా ఒకటి.
తమిళ్ లో దైవ తిరుమగళ్ అనే సినిమాను తెలుగులో నాన్న అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. ఈ సినిమా తండ్రి కూతుర్ల కథ. ఈ మూవీలో మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? ఆమె పేరు బేబి సారా అర్జున్.
ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాలో యంగ్ ఐశ్వర్య రాయ్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపించి ఆకట్టుకుంది సారా అర్జున్. ఇక ఈ అమ్మడు ఇప్పుడు మరింత అందంగా మారింది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

సారా అర్జున్ ఫేస్ బుక్ లేటెస్ట్ పోస్ట్
సారా అర్జున్ ఫేస్ బుక్ లేటెస్ట్ పోస్ట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



