Ram Charan : దేవుడా..! క్లీంకార కేర్ టేకర్‌కు రామ్ చరణ్ అంత జీతం ఇస్తున్నారా..!!

రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ చిన్నది పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అంటుంటారు. అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు.క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్, ఉపాసన కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

Ram Charan : దేవుడా..! క్లీంకార కేర్ టేకర్‌కు రామ్ చరణ్ అంత జీతం ఇస్తున్నారా..!!
Ram Charan, Upasana
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 04, 2024 | 12:31 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంలో తేలిపోతున్నారు. రామ్ చరణ్ కూతురుకు క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ చిన్నది పుట్టిన దగ్గర నుంచి మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అంటుంటారు. అయితే ఈ చిన్నారి ఫోటోను మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు.క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్, ఉపాసన కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ ఈ చిన్నారి ముఖం కనిపించలేదు. ఉపాసన ఫోటోలను షేర్ చేసినా కూడా క్లీంకార ఫెస్ కనిపించకుండా లవ్ ఎమోజీలతో కవర్ చేసింది.

ఇదిలా ఉంటే క్లీంకారకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. క్లీంకార కోసం ఓ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు రామ్ చరణ్ ఉపాసన. రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పటల్ బాధ్యతలతో బిజీగా ఉండటంతో.. క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారట..

ఆమె పేరు సావిత్రి.. ఈమె చాలా మంది సినీ సెలబ్రెటీల పిల్లాకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకుకు కూడా సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఇటీవలే ముంబై వెళ్లిన రామ్ చరణ్ దంపతులు  సావిత్రిని కలవడానికే వెళ్లారని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు క్లీంకారను చుకుంటున్నందుకు సావిత్రికి ఏకంగా లక్షన్నర ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే కోట్ల రూపాయిలు వెచ్చించి క్లీంకార కోసం ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారట ఉపాసన. ఇప్పుడు ఇదే న్యూస్ డ్;ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో