AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..! ఇది కదా అందమంటే..!! 143 మూవీ హీరోయిన్ చూడండి ఎంత మారిపోయిందో..

కొంతమంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే అభిమానులను సొంతం చేసుకుంటుంటారు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 143 సినిమా గుర్తుందా.? మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ హీరోగా నటించగా..

వారెవ్వా..! ఇది కదా అందమంటే..!! 143 మూవీ హీరోయిన్ చూడండి ఎంత మారిపోయిందో..
143
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2025 | 8:42 AM

Share

ఇప్పుడంటే బోల్తా పడుతున్నాడు కానీ.. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. హీరోలను నెక్ట్స్ రేంజ్‌కు ఎలివేట్ చేసిన చరిత్ర ఆయనది. ఒకటా, రెండా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన 143 సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. 2004 విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది.  బ్రహ్మానందం , బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ , అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం , ఆశా సైని కీలక పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సాయి రామ్ శంకర్‌కు జోడీగా నటించిన కథానాయకి మీకు గుర్తుందా..?  తను ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? ఏం చేస్తుంది.. తెలుసుకుందాం..!

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

143 సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ అందాల హీరోయిన్ పేరు సమీక్ష సింగ్. ఈ అమ్మడు తెలుగు, తమిళం, కన్నడ,  పంజాబీ, హిందీ భాషల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. అంతే కాదు.. చాలా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. సమీక్ష సింగ్ ఫస్ట్ మూవీ 143నే.. ఈ సినిమా తర్వాత ఈ భామ వరస సినిమాలు చేసింది.  అరింతుమ్ అరియమలుమ్‌ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టింది. కానీ అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. 143 సినిమా తర్వాత కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

అలాగే పలు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 2020లో, సింగపూర్‌లో సింగర్ షేల్ ఓస్వాల్‌ని సమీక్షసింగ్ మ్యారేజ్ చేసుకుంది. భర్తతో కలిసి మాక్స్, మిన్ , మియోజాకి సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ మంచి యాక్టవ్ గా ఉంటుంది. ఈముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి..

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?