AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta: వెంకీ హీరోయిన్ లగ్జరీ లైఫ్.. ప్రీతి జింటా కార్ల కలెక్షన్ చూస్తే దిమ్మతిరిగాల్సిందే..

తెలుగు, హిందీ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో మెరిసింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రాజకుమారుడు సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ప్రీతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. ఇక ఇందులో దిల్ చాహ్తా హై, కల్ హు నా హో, వీర్ జార వంటి చిత్రాల్లో నటించింది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ ను వివాహం చేసుకుంది ప్రీతి.

Preity Zinta: వెంకీ హీరోయిన్ లగ్జరీ లైఫ్.. ప్రీతి జింటా కార్ల కలెక్షన్ చూస్తే దిమ్మతిరిగాల్సిందే..
Preity Zinta
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2024 | 1:05 PM

Share

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది ప్రీతిజింటా. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దిల్ సే సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో మెరిసింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రాజకుమారుడు సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ప్రీతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. ఇక ఇందులో దిల్ చాహ్తా హై, కల్ హు నా హో, వీర్ జార వంటి చిత్రాల్లో నటించింది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ ను వివాహం చేసుకుంది ప్రీతి.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ప్రీతి.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా ఉన్నారు. నిత్యం క్రికెట్ మైదానంలో తమ టీం పంజాబ్ కింగ్స్ ను ఎంకరేజ్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రీతికి సంబంధించిన ఓ విషయం నెటిజన్లను ఆశ్చర్య పరుస్తుంది. సినీ పిరశ్రమలో వరుస హిట్స్ అందుకున్న ప్రీతి.. విలాసవంతమైన కార్ల కలెక్షన్ కలిగి ఉంది. ఆమె వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి.

ప్రీతి జింటా కార్ కలెక్షన్..

1. Mercedes-Benz GLS 350d – ధర: రూ. 97 లక్షలు

2. రేంజ్ రోవర్ వోగ్ – ధర: రూ. 1 కోటి

3. Lexus LX 470 – ధర: రూ. 35 లక్షలు

4. మిత్సుబిషి లాన్సర్ – ధర: రూ. 7.4 లక్షలు

ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే ప్రీతి జింటా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ జోడిగా నటించనుంది. సన్నీడియోల్ నటిస్తున్న లాహోర్ 1947 చిత్రంలో ప్రీతి నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్