AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charan Raj: వందలాది సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఆయన కొడుకు కూడా తెలుగులో ఫేమస్ హీరో

పేరుకు కన్నడ నటుడే అయినా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించాడు చరణ్ రాజ్. తన అద్బుతమైన యాక్టింగ్ తో ఆడియెన్స్ ను మెప్పించాడు. ముఖ్యంగా ప్రతిఘటన లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

Charan Raj: వందలాది సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఆయన కొడుకు కూడా తెలుగులో ఫేమస్ హీరో
Charan Raj
Basha Shek
|

Updated on: Nov 05, 2025 | 8:43 PM

Share

చరణ్ రాజ్.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. తెలుగు సినిమాల్లో ఆయన పండించిన విలనిజాన్ని ఎవరూ అం ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా 90స్ కిడ్స్‌కు ఈ స్టార్ విలన్ గురించి బాగా తెలుసు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించాడు చరణ్ రాజ్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. విజయశాంతికి ధీటుగా విలనిజాన్ని పండించి ప్రశంసలు అందుకున్నాడు.ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా ఆకట్టుకున్నాడు. అరణ్యకాండ, దొంగ మొగుడు, స్వయంవరం, భలే దొంగ, స్టూవర్ట్ పురం దొంగలు, సూర్య ఐపీఎస్, నా అల్లుడు, అతడు, అసాధ్యుడు, కరెంట్, కొమరం పులి, పరమవీర చక్ర, అధినాయకుడు, పైసా, నరకాసుర, ఆపరేషన్ రావణ్, లాల్ సలామ్, నరకాసుర.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు చరణ్ రాజ్.

కాగా సినిమాల పరంగా తప్పితే చరణ్ రాజ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అలాగే చరణ్ కుమారుడు కూడా ఇప్పటికే సినిమాల్లో నటిస్తోన్న విషయం కూడా తెలియదు. చరణ్ రాజ్ కుమారుడి పేరు తేజ్ చరణ్ రాజ్. 2017లో తమిళంలో వచ్చిన లాలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడీ స్టార్ కిడ్. ఆ తర్వాత 90ml శ్రీ భారత బాహుబలి అనే తమిళ్ సినిమాల్లోనూ నటించాడు. సివి 2 అనే కన్నడ సినిమాలోనూ మెరిశాడు. ఇక 2023లో రిలీజైన నరకాసుర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించాడు చరణ్ రాజ్. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగులో మరో సినిమా చేయలేదు తేజ్. అయితే అప్పుడుప్పుడు సినిమా ఈవెంట్లు,సోషల్ మీడియాలో ఈ స్టార్ కిడ్ కనిపిస్తున్నాడు. తన తర్వాతి సినిమాపై ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సూపర్ స్టార్ రజనీకాంత్ తో చరణ్ రాజ్, తేజ్ చరణ్ రాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే