Sashi Kiran Tikka: సందీప్ జీవితంలో బాధలు, ఏడుపులు ఇవన్నీ వున్నాయి: శశి కిరణ్ తిక్క

మేజర్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ సినిమాలో యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించారు.

Sashi Kiran Tikka: సందీప్ జీవితంలో బాధలు, ఏడుపులు ఇవన్నీ వున్నాయి: శశి కిరణ్ తిక్క
Sashi Kiran Tikka
Follow us

|

Updated on: Jun 02, 2022 | 7:41 PM

మేజర్(Major)సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ సినిమాలో యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క(Sashi Kiran Tikka) మీడియాతో  మేజర్ మూవీ విశేషాలు పంచుకున్నారు.

శశి కిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ బేబిలా జాగ్రత్త గా చేశాం.శేష్ గతంలో దర్శకుడు కావచ్చు. కానీ ఈ సినిమాకు నటుడు మాత్రమే. అందుకే శేష్ తో గూఢచారి, ఇప్పుడు మేజర్ చేశాను. ప్రతీ నటుడు ఎక్కడో చోట ఓ నిర్ణయం తీసుకోవాలి. అది మేజర్ కు శేష్ తీసుకున్నాడు అన్నారు. నాకు అబ్బూరి రవి బ్యాక్ బోన్ లాంటివారు. నాతోపాటు కథా చర్చల్లో పాల్గొన్నారు. కథ, డైలాగ్స్ ఆయన పేరు వుంటుంది. హిందీ తెలుగు ఒకేసారి చేశాం. తెలుగు డైలాగ్ లు ఆయన రాశారు. హిందీ డైలాగ్ లు అచ్చుత్ రాశారు. కొన్ని పదాలు కొత్తగా అనిపిస్తే తెలుగులో వాటికి అనుగుణంగా మెరుగులు దిద్దేవారం. ఇందులో మాటలు చాలా సహజంగా నీట్ గా వున్నాయి. వైజాగ్ లో సినిమా చూస్తూ ఆడియన్స్ డైలాగ్స్కు విజిల్స్ వేస్తున్నారు. ఆ రియాక్షన్ రేపు అన్ని చోట్ల వుంటుందనుకుంటున్నాను. సహజంగా ఇన్స్ప్రిరేషన్ ఎలా వస్తుందంటే, ఫ్రీడం ఫైటర్స్ చాలా మంది వుంటారు. కానీ ఎఫెక్ట్ ఒకరి పైనే పడుతుంది. మిగిలినవారు తక్కువని కాదు. వారి గురించి కూడా కథలు రావచ్చు. శేష్.. సందీప్ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాడు. మిగిలిన ఆఫీసర్ల గురించి ముందు ముందు ఫిలింమేకర్స్ చేయవచ్చు. ఇక్కడ ఎవరూ తక్కవకాదు.

ఇవి కూడా చదవండి

సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబం రీసెంట్ గా బెంగుళూరులో మేజర్ చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్రదిస్తూనే వున్నాం. షూట్ లో మేజర్ రియాక్షన్ ఫలానా సన్నివేశంలో ఎలా వుంటుందో అని అడిగి మరి చేసేవాళ్ళం. వారి అమ్మగారు తగువిధంగా సూచనలు చేసేవారు. అందుకే ఇంత ఔట్ పుట్ తీసుకున్న వీరు ఎలా తీశారనే ఆసక్తి వారికీ వుంటుంది. వారు చూడగానే మెచ్చుకున్నారు. మేజర్ తల్లిదండ్రులతో చర్చలో పాల్గొన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయిన సందర్భాలున్నాయి. రియల్ లైఫ్ లో ఆహ్లాదకరంగానూ, బాధలు, ఏడుపులు ఇవన్నీ ఆయనలో వున్నాయి. మేం కూడా విన్నాక ఫీల్ అయ్యాం. ఈ ఫీలింగ్ ను యథాతథంగా నటీనటులకు ఫీలయ్యేలా చేశాం. అవి తెరపై వచ్చేలా చూశాం. ప్రకాష్ రాజ్, రేవతి పాత్రలు చూస్తే మీకే తెలుస్తుంది. వారు ఫీలయి చేశారు. చూసేవారికి కంటతడి పెట్టిస్తుంది అని చెప్పుకొచ్చారు శశి కిరణ్.

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!